Akhanda 2: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అఖండ 2’. డిసెంబర్ 12న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో దుమ్ము రేపుతోంది. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా సౌండ్ ఎంత ఇంటెన్స్‌గా ఉందంటే… స్పీకర్లే కాలిపోయాయని అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వీడియోను బాలయ్య బాబు అభిమాని ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. READ…