గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ ‘అఖండ 2: తాండవం’ కోసం నాల్గవ సారి కలిసి పని చేస్తున్నారు. గతంలో వారి హిట్ ‘అఖండ’ కు ఇది సీక్వెల్, ఈ సీక్వెల్ లో హై -ఆక్టేన్ యాక్షన్, గ్రిప్పింగ్ డ్రామా ఉంట్టుందని సినిమా టీం చెబుతోంది. ఎం తేజస్విని నందమూరి సమర్పణలో ప్రతిష్టాత్మక 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని…