Akhanda 2: బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కాంబినేష్‌లో సినిమా వచ్చిందంటే థియేటర్‌లలో పండగే. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘అఖండ’కు సీక్వెల్‌గా తెరకెక్కిన కొత్త చిత్రం ‘అఖండ2: తాండవం’ నేడు ప్రేక్షకుల ముందుకువచ్చి అలరిస్తోంది. నిజానికి బోయపాటి అఖండ2: తాండవం అని ఏ టైంలో టైటిల్ లాక్ చేశాడో కానీ ఈ సినిమా థియేటర్స్‌లో శివతాండవం సృష్టిస్తుందని బాలయ్య అభిమానులు, సిని ప్రేక్షకులు చెబుతున్నారు.…
Akhanda 2: బోయపాటి శీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘అఖండ 2’. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వాల్సి ఉండగా.. ఈ సినిమా పలు అనివార్య కారణాల వల్ల వాయిదా పడి డిసెంబర్ 12న విడుదల అవ్వడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నేడు ప్రీమియర్ షోలు ప్రదర్శించబడుతున్నాయి. ఈ సినిమాకు స్ట్రీమింగ్ పార్టనర్ గా నెట్ ఫ్లిక్స్ వ్యవహరించనుంది. ఇక సినిమా ప్రీమియర్ షోల నేపథ్యంలో థియేటర్స్ వద్ద అభిమానుల సందడి…
Akhanda 2 : బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ‘అఖండ 2’ నుంచి మరో ఎనర్జిటిక్ సాంగ్ విడుదలైంది. ఈ సారి బాలయ్యతో పాటు సంయుక్త మీనన్ స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మొదటి భాగం సృష్టించిన సంచలనాన్ని దృష్టిలో పెట్టుకుని, రెండో భాగంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన ఈ పాట ఆ అంచనాలను మరింత పెంచేసింది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలయ్య చేస్తున్న నాలుగో సినిమా ఇది. దీనిపై అంచనాలు…