నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మాస్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2’పై అభిమానుల్లో హైప్ రోజురోజుకూ పెరుగుతోంది. బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఓ రేంజ్ అంచనాలే ఉంటాయి మరి . సంయుక్తా మేనన్ హీరోయిన్‌గా, థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా విడుదలైన అఫీషియల్ ట్రైలర్ భారీ రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. ట్రైలర్‌కి కొన్ని ఓవర్ ది టాప్ అనిపించే సీన్స్.. బాలయ్య లుక్ చూస్తుంటే బోయపాటి మరోసారి కొన్ని మాస్ ఎలిమెంట్స్…