నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘అఖండ 2: తాండవం’ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. సనాతన ధర్మం, హిందుత్వం, దేశభక్తి వంటి అంశాలను బలంగా ప్రస్తావిస్తూ తెరకెక్కిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుంది. ముఖ్యంగా బాలకృష్ణ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, బోయపాటి మార్క్ మాస్ ఎలిమెంట్స్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘అఖండ 2’ సక్సెస్ మీట్…