హ్యాట్రిక్ సూపర్ హిట్స్ తర్వాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘అఖండ-2′. 14 రీల్స్ ప్లస్ బ్యానేర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్, సాంగ్స్ సినిమాపై క్రేజ్ ను అమాంతం పెంచాయి. తమన్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం సాంగ్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. Also Read : Akhanda2 : అఖండ…