టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్సేన్ నటించిన యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటించిన ఈ లైలా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీం ప్రమోషన్స్ లో ఏ మాత్రం తగ్గేదేలే అంటుంది. అలా ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్…
ఫస్ట్ సినిమాతోనే టాలెంట్ చూపిస్తున్న అమ్మడు 2025ని టార్గెట్ చేసింది. ఒకటి కాదు ఏకంగా నాలుగు సినిమాలతో కనుల విందు చేసేందుకు ప్రిపేరయ్యింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వచ్చేస్తున్న ఈ అమ్మడు అప్పుడెప్పుడో సంతూర్ యాడ్ లో మహేష్ పక్కన యాక్ట్ చేసింది ఆకాంక్ష శర్మ. కట్ చేస్తే ఇప్పుడు హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. లైలాలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తో రొమాన్స్ చేస్తోన్న ఆకాంక్ష ఫస్ట్ సినిమాతోనే…
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లైలా’. యంగ్ డైరెక్టర్ రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. లైలాతో కన్నడ భామ ఆకాంక్ష శర్మ కథానాయికగా టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. ఈ చిత్రంలో వవిశ్వక్ తొలిసారిగా లేడి గెటప్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, స్ట్రయికింగ్ గ్లిమ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే…