సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత తమిళనాడు బీ,సి సెంటర్స్ లో ఆ రేంజ్ మాస్ ఫ్యాన్ బేస్ ఉన్న ఏకైక హీరో తల అజిత్ అకా AK. ఎలాంటి పాత్రలో అయినా నటించి మెప్పించగల పర్ఫెక్ట్ స్టార్ యాక్టర్ గా అజిత్ పేరు తెచ్చుకున్నాడు. గత కొంతకాలంగా అజిత్ ని నంబర్స్ గేమ్ లో వెనక్కి నెట్టి దళపతి విజయ్ రేస్ లోకి వచ్చాడు కానీ ఇప్పటికీ అజిత్ సినిమా వస్తుంది అంటే కోలీవుడ్ బాక్సాఫీస్ షేక్…