“వాలిమై” అనే యాక్షన్ ఎంటర్టైనర్ తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్. యంగ్ డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ 200 కోట్ల భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇక ఇప్పుడు అజిత్ నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టారు. అజిత్ హీరోగా దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ రూపొందనుంది. వీరిద్దరో కాంబోలో వస్తున్న మూడవ చిత్రమిది. AK 61 వర్కింగ్ టైటిల్ తో…