వాము గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తెలుగు రాష్ట్రాలలో వాము సాగుచేయడానికి నేలలు అనుకూలంగానే ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలుజిల్లాలో ఈపంటను ఎక్కువగా సాగుచేస్తున్నారు.ఇక వాము పంట ఆక్టోబర్ లో సాగుచేయడానికి వీలు ఉంటుది..వాములో రకాల ఎంపిక మొదలు యాజమాన్యంలో మేళకువలు పాటించినట్లయితే ఆధిక దిగుబడులు పొందే ఆవకాశం ఉంటుది.. ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన పంట వాము. వాము సాగులో సమస్యలు తక్కువగా ఉండటం వల్ల రైతులు ఎక్కువగా ఈ పంటను పండిస్తున్నారు..…