గతం కొంతకాలం క్రితం సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని మీటూ ఆరోపణలు కుదిపేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట మీటూ ఆరోపణలు విన్పిస్తూనే ఉన్నాయి. తాజాగా ఒక మాజీ మోడల్ చేసిన రేప్ ఆరోపణల్లో టాలీవుడ్ నిర్మాతలు కూడా ఉండడం సంచలనంగా మారింది. ఈ ముంబై మోడల్ తొమ్మిది మంది ప్రముఖులపై లైంగిక వేధింపులపై ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంబై జోన్ 9 డిసిపి కార్యాలయం ఈ అంశంపై దర్యాప్తు చేసి, మే…