Ajith Kumar : తమిళ స్టార్ హీరో అజిత్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి 33 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఎమోషనల్ నోట్ ను రిలీజ్ చేశారు. ఇందులో తన కెరీర్ గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు అజిత్. నేను సినిమాల్లోకి వచ్చి 33 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా నా వెన్నంటే ఉన్న అభిమానులకు స్పెషల్ థాంక్స్.…