తమిళనాడులో టాప్ హీరోల లిస్ట్ తీస్తే రజినీకాంత్, కమల్ తర్వాత మూడో స్థానం కోసం పోటీలో ఉండే హీరోల్లో అజిత్ ఒకడు. ‘తల అజిత్’ అని ఫాన్స్ ప్రేమగా పిలుచుకునే అజిత్, దళపతి విజయ్ కి ఉన్న ఏకైక స్ట్రాంగ్ కాంపిటీషన్. పీక్ స్టేజ్ స్టార్ డమ్ సొంతం చేసుకున్న అజిత్ ఫ్యాన్ బేస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. జనరల్ గా సోషల్ మీడియాలో ఏదైనా సినిమా గురించి ట్రెండ్ చెయ్యాలి అంటే ఒక అప్డేట్…