Tamil Actor Ajith Kumar Car Video Viral: తమిళంలోనే కాదు సౌత్ మొత్తం మీద స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న నటుడు అజిత్ ప్రస్తుతం విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో విదాముయార్చి సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అలాగే గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ రెండో షెడ్యూల్ లో ఉంది. ఇలా ఒకపక్క వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే…