Ajit Pawar Net Worth: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. 66 ఏళ్లు వయసులో ఆయన ప్రయాణిస్తున్న విమానం మహారాష్ట్రలోని బారామతి సమీపంలో కూలిపోయింది. ఆరుసార్లు ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైన అజిత్ పవార్, మహారాష్ట్రలోని అత్యంత ధనిక రాజకీయ నాయకులలో ఒకరిగా ఉన్నారు. ఆయన నికర విలువ (అజిత్ పవార్ నెట్‌వర్త్) పలు నివేదికల ప్రకారం.. రూ.124 కోట్ల (సుమారు $1.24 బిలియన్). READ ALSO:…