బాలీవుడ్ మాస్ హీరో అజయ్ దేవగన్ ఎప్పుడు సినిమాలకే కాదు, తను చేసే ప్రకటనల కారణంగానూ వార్తల్లో నిలుస్తుంటాడు. అయితే తాజాగా ఆయన పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కారణం ఓవైపు పాన్ మసాలా, గుట్కా వంటి ఆరోగ్యానికి హానికరమైన ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూనే, ఇప్పుడు ఆయన విస్కీ బ్రాండ్‌ను ప్రారంభించడం. Also Read :Priyanka Chopra: సరికొత్త ఫ్యాషన్ లుక్‌లో.. గ్లోబల్ గ్లామర్ ప్రియాంక చోప్రా తాజాగా అజయ్ దేవగన్, కార్టెన్ బ్రదర్స్‌తో…