శివనిర్వాణ దర్శకత్ంలో నాని, నివేథ థామస్ హీరోయిన్‌లుగా వచ్చిన నిన్నుకోరి మాంచి ఎమోషనల్ లవ్‌స్టోరీ. కాలేజ్‌లైఫ్, లవ్‌స్టోరీ, ప్రేమ,పెళ్లి, త్యాగం ఎమోషన్స్ ఎక్కడా మిస్ కాకుండా కథలో పర్‌ఫెక్ట్‌గా ఉండడంతో సినిమా సక్సెస్ అయింది. ఆ తర్వాత వచ్చిన మజిలి కూడా మనసును తాకే ప్రేమకథ కావడంతో ఈసినిమాకు కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. నిజజీవితంలో బార్యాభర్తలు అయిన నాగచైతన్య, సమంత ఇందులో లవర్స్‌గా, బార్యాభర్తలుగా నటించడం సినిమాకు ప్లస్ అయింది. లవ్, ఎమోషన్, త్యాగం శివ…