మెగా మేనల్లుడు సాయిదుర్గతేజ్ బ్రో, విరూపాక్ష వంటి వరుస బ్లాక్ బస్టర్ లు సాదించాడు. విరూపాక్ష గతేడాది ఏప్రిల్ లో విడుదలై ఏడాదిన్నర దాటుతున్నకూడా మరో సినిమా రిలీజ్ చేయలేదు ఈ సుప్రీమ్ హీరో. ప్రస్తుతం ఈ సుప్రీమ్ హీరో నటిస్తున్న పాన్ ఇండియా సినిమా #SDT18. ఈ సినిమాతోనే రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హనుమాన్ నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.…
మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ్ తేజ్ సరికొత్త కథాంశంతో కమర్షియల్ ఎబిలిటీతో బలమైన కంటెంట్ సబ్జెక్ట్‌లను ఎంచుకుంటున్నాడు. ‘విరూపాక్ష’ మరియు ‘బ్రో’ చిత్రాల బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మరో సినిమా స్టార్ట్ చెసాడు ఈ హీరో.రోహిత్ కెపి అనే నూతన దర్శకుడిని పరిచయం చేయడానికి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ఎంచుకున్నాడు. ఈ సినిమా కోసం సాయి ధరమ్ తేజ్ తనని తాను పూర్తిగా మార్చుకున్నాడు మరియు కొత్త మేకోవర్‌తో కనిపించనున్నాడు. హనుమాన్…