Rajinikanth Lal Salaam Shoot Completed: ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న లేటెస్ట్ క్రేజీ మూవీ ‘లాల్ సలాం’ మీద ప్రకటించిన నాటి నుంచే అంచనాలు ఉన్నాయి. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమాను రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ముంబై డాన్ మొయినుద్దీన్ భాయ్‌గా సూపర్‌స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. రజినీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో విష్ణు…