మిస్ వరల్డ్ గా అందరినీ ఆకట్టుకున్న ఐశ్వర్యారాయ్ తన అందచందాలతో అభిమానులను కట్టిపడేసింది. ఆ తర్వాత మెల్లగా సినిమాల్లోకి అడుగుపెట్టి “ఇరువర్` సినిమాతో హీరోయిన్ గా వెండితెరపై అరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే అందరినీ ఆకర్షించిన ఐశ్వర్యారాయ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ నటిగా మారింది. దీంతో ఆమెకు సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఐశ్వర్యారాయ్ హిందీలో ఎక్కువ సినిమాల్లో నటించింది. అక్కడ వరుస హిట్లు కొల్లగొట్టి తక్కువ కాలంలోనే అగ్ర కథానాయికగా ఎదిగింది. అక్కడే…