Aishwarya Rai and Abhishek Bachchan celebrate 17th Wedding Anniversary: గత కొన్ని రోజులుగా ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ పేరు తరచుగా వార్తల్లో వినిపిస్తోంది. బాలీవుడ్ నటుడు, భర్త అభిషేక్ బచ్చన్‌తో ఐష్ గొడవపడిందని.. విడాకులకు సిద్దయ్యారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే భర్త అభిషేక్ ఇంటి నుంచి వెళ్లి ఐశ్వర్య వేరుగా ఉంటున్నారని రూమర్లు వస్తున్నాయి. దీంతో ఐష్- అభిషేక్ నిజంగా విడిపోయారా?, విడాకులు తీసుకుంటున్నారా? అన్న ప్రశ్నలు…