Neel – Mahesh : ఊహించని కాంబో.. నిజమైతే మాత్రం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర ఒక ఊహించని కాంబో రెడీ అవుతుందా? అంట, ఇండస్ట్రీ వర్గాల్లో అవుననే మాట జోరుగా వినిపిస్తోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్ట్ రాబోతుందనే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం ఈ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రాథమిక చర్చలు జరుగుతున్నట్లు గట్టిగా చర్చ నడుస్తోంది. ప్రజెంట్ ఈ ఇద్దరు తమ తమ ప్రతిష్టాత్మక చిత్రాలతో బిజీగా ఉన్నారు. మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్లోబల్ అడ్వెంచరస్ డ్రామా ‘వారణాసి’ చిత్రంతో బిజీగా ఉండగా, ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ‘డ్రాగన్’తో బిజీగా ఉన్నాడు.
ఆ తర్వాత ప్రభాస్‌తో ‘సలార్ 2’ వంటి భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ కమిట్ అయి ఉన్నాడు. ఆ తర్వాతే ఈ క్రేజీ కాంబో సెట్ అయ్యే ఛాన్స్ ఉందని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఒకవేళ నిజంగానే ఈ కాంబో సెట్ అయితే మాత్రం.. మామూలుగా ఉండదనే చెప్పాలి. ప్రశాంత్ నీల్ మార్క్ పవర్ఫుల్ ఎలివేషన్స్, స్టోరీ నరేషన్‌కు.. సూపర్ స్టార్ మహేశ్ బాబు అల్టిమేట్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ తోడైతే, ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ క్రియేట్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ అప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం వీరిద్దరి చేతిలో ఉన్న కమిట్మెంట్స్ అన్నీ పూర్తయిన తర్వాతే ఈ క్రేజీ కాంబినేషన్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ క్రేజీ కాంబో న్యూస్ మాత్రం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read
- Keerthy Suresh : వరుస ఫ్లాప్స్ నుంచి బయటపడేనా?.. కీర్తి సురేష్ ఆశలన్నీ ఆ సినిమాలపైనే!
- Jailer 2 కలెక్షన్ల సునామీ.. తొలిరోజే రూ.125 కోట్లు.. అయినా ఆ రెండు సినిమాల రికార్డులు సేఫ్..!
- Ranabaali Review: రణబాలి రివ్యూ..
- Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..
తాజావార్తలు
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
Yuzvendra Chahal: మద్యానికి బానిసయ్యా.. 26 రోజులు రిహాబ్ సెంటర్లో ఉన్నా.. చహల్ సంచలన వ్యాఖ్యలు!
-
KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
Donald Trump: జనం పర్సులు నిల్.. ప్రెసిడెంట్ గారి ఆదాయం మాత్రం ఫుల్..!
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..