Aishwarya Rai is Allu Arjun’s Favourite Heroine: ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అసవరం లేదు. ‘గంగోత్రి’తో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన అల్లు అర్జున్.. ఆర్య, బన్నీ, దేశముదురు, వేదం, జులాయి, రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు, అలా వైకుంఠపురంలో లాంటి హిట్ సినిమాలతో ఐకాన్ స్టార్