Aishwarya Rai : అలనాటి ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆమె గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక రకమైన చర్చ జరుగుతూనే ఉంటుంది. మొన్నటి వరకు ఆమె తన భర్త అభిషేక్ బచ్చన్ నుంచి విడిపోతుంది అంటూ పెద్ద ఎత్తున రూమర్లు వచ్చాయి. కానీ వాటిపై ఇప్పటి వరకు వీరిద్దరూ స్పందించలేదు. అయితే 78వ కేన్స్ ఫెస్టివల్స్ లో తాజాగా ఐశ్వర్య రాయ్ మెరిసింది. నుదిటిన సిందూరం పెట్టుకుని కనిపించి…