Home
Airtel
Airtel News
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
Airtel Raises Postpaid Plan Prices: భారతదేశంలోని ప్రముఖ టెలికాం సంస్థల్లో ఒకటైన భారతి ఎయిర్టెల్ తన పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలను పెంచింది. కంపెనీ అందిస్తున్న మొత్తం ఆరు పోస్ట్‌పెయిడ్ ప్లాన్లపై రూ.50 చొప్పున ధర పెంపు అమలు చేసింది. అయితే ధరలు పెంచడంతో పాటు వినియోగదారులకు కొత్త ప్రయోజనాలను కూడా అందిస్తోంది. కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో ముఖ్యంగా ఏడాదికి ఒక అంతర్జాతీయ ప్రయాణంలో ఉచిత ఇంటర్నేషనల్ రోమింగ్ సదుపాయాన్ని అందిస్తోంది. ఈ కొత్త ప్లాన్లు 2026… -
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
Airtel Free International Roaming: విదేశాలకు వెళ్లే ఎయిర్ టెల్ (Airtel) పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు టెలికాం సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా ఏడాదికి ఒక అంతర్జాతీయ రోమింగ్ ట్రిప్‌ను ఉచితంగా పొందే అవకాశం కల్పించింది. కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో భాగంగా ప్రతి సిమ్‌కు ఏడాదికి ఒకసారి ఫ్రీ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్రయోజనాన్ని అందిస్తోంది. వ్యక్తిగత పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లతో పాటు ఫ్యామిలీ ప్లాన్లకు కూడా ఈ ఆఫర్… -
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
BSNL Freedom 2.0: రీఛార్జ్ ధరల పెంపుతో ప్రైవేట్ టెలికాం నెట్‌వర్క్‌లైన జియో, ఎయిర్టెల్ వినియోగదారుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్న వేళ.. ప్రభుత్వ రంగ దిగ్గజం బీఎస్ఎన్ఎల్ అనూహ్య కౌంటర్ ఇచ్చింది. ప్రైవేట్ కంపెనీల దోపిడీకి చెక్ పెడుతూ, రానున్న దసరా-దీపావళి పండగల సీజన్లో వినియోగదారులను ఆకర్షించేందుకు కళ్లు చెదిరే ధమాకా ప్లాన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కేవలం ఒక్క రూపాయి (₹1) చెల్లిస్తే చాలు.. కొత్త సిమ్ కార్డుతో పాటు ఉచిత కాలింగ్, డేటాను సైతం… -
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
TRAI New Order: కోట్లాది మొబైల్ వినియోగదారులకు ఉపయోగపడేలా టెలికాం నియంత్రణ సంస్థ TRAI కీలక ఆదేశాలు జారీ చేసింది. టెలికాం కంపెనీలు అందిస్తున్న చౌకైన, TRAI సూచించిన రీఛార్జ్ ప్లాన్లను తమ వెబ్సైట్లు, మొబైల్ యాప్స్, ప్రత్యేక విక్రయ కేంద్రాల్లో స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించింది. ప్రస్తుతం వినియోగదారులు తమకు అవసరమైన తక్కువ ధర ప్లాన్లను సులభంగా గుర్తించలేకపోతున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో TRAI ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ‘TRAI-Mandated Packs’ పేరుతో ప్రత్యేక విభాగం TRAI… -
TRAI New Rules: జియో, ఎయిర్టెల్, వీఐలకు ట్రాయ్ షాక్! అక్టోబర్ 21 నుంచి చౌకైన రీఛార్జ్ ప్లాన్లు..
TRAI New Rules: స్మార్ట్ఫోన్లు చేతిలో లేకున్నా.. ఇంటర్నెట్తో అసలు పనే లేకున్నా.. ప్రతినెలా నెట్ ప్యాక్ కోసం వందల రూపాయలు దారపోయాల్సి వస్తోందా? మీ ఇంట్లోని వృద్ధులు, పల్లెల్లో ఉండే సాధారణ ప్రజలు ఫీచర్ ఫోన్లు వాడుతూ ఖరీదైన రీఛార్జ్ భారాన్ని భరిస్తున్నారా? అయితే మీకో అదిరిపోయే గుడ్ న్యూస్. టెలికాం ఆపరేటర్ల దశాబ్దాల దోపిడీకి చెక్ పెడుతూ భారత టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై యూజర్స్‌పై బలవంతంగా డేటాను… -
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
Jio vs Airtel: భారత్‌లోని ప్రముఖ టెలికాం సంస్థలు రిలయన్స్ జియో (JIO), భారతి ఎయిర్టెల్ (Airtel) రెండూ రూ.3,599 లకు వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఏడాది వ్యాలిడిటీ కోరుకునే యూజర్లకు ఈ ప్లాన్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అయితే డేటా, 5G, OTT, ఇతర అదనపు ప్రయోజనాల్లో రెండు ప్లాన్ల మధ్య భారీ తేడాలు ఉన్నాయి. మరి అవేంటో చూసేద్దామా.. రిలయన్స్ జియో ప్లాన్ రిలయన్స్ జియో రూ.3,599 ప్రీపెయిడ్ ప్లాన్‌తో 365 రోజుల… -
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
Airtel Recharge Plans: టెలికాం దిగ్గజ కంపెనీలలో ఒక్కటైన ఎయిర్టెల్ (Airtel) తన ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా రూ.299, రూ.579, రూ.619, రూ.649 ధరలతో ఉన్న 4 మిడ్-రేంజ్ రీచార్జ్ ప్లాన్లను క్యాటలాగ్ నుంచి తొలగించింది. దీంతో ఈ ప్లాన్లను ఉపయోగిస్తున్న వినియోగదారులు ఇకపై ఇతర రీచార్జ్ ఆప్షన్లకు మారాల్సి ఉంటుంది. రూ.299 ప్లాన్ తొలగింపు: ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లలో ఎక్కువగా ఉపయోగించే మిడ్-రేంజ్ ప్లాన్లలో రూ.299 రీచార్జ్ కూడా… -
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
Airtel 299 Plan: టెలికాం దిగ్గజాలాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ (Airtel) ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పు చోటు చేసుకుంది. ఇప్పటివరకు తక్కువ ధరలో అందుబాటులో ఉన్న రూ.299 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను కంపెనీ పూర్తిగా నిలిపివేసింది. ఎయిర్టెల్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్‌లో కూడా ఈ ప్లాన్ మాయమైంది. దీంతో అన్లిమిటెడ్ కాలింగ్‌తో పాటు రోజువారీ డేటా ప్రయోజనాలు కోరుకునే వినియోగదారులకు ఇకపై రూ.349 ప్లాన్ కనీస ధరతో అందుబాటులో ఉండే… -
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
Airtel Recharges: భారతదేశంలోని రెండో అతిపెద్ద టెలికాం సంస్థ భారతి ఎయిర్టెల్ (Airtel) తన వినియోగదారుల కోసం పలు వార్షిక (365 రోజుల) ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. ప్రతి నెలా లేదా మూడు నెలలకోసారి రీఛార్జ్ చేసుకునే ఇబ్బంది లేకుండా.. ఒకేసారి ఏడాది పాటు చెల్లుబాటు అయ్యే ఈ ప్లాన్లు వినియోగదారులకు సౌకర్యాన్ని కల్పిస్తాయి. కాల్స్ మాత్రమే అవసరమైన వారి నుంచి భారీ డేటా వినియోగించే వారివరకు అందరికీ తగిన ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. రూ.1,849… -
Airtel Perplexity Pro: ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్.. రేపటిలోగా ఈ పని చేయకపోతే ఖాతా నుంచి డబ్బు కట్!
ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా గత ఏడాది ఉచితంగా Perplexity Pro AI సబ్‌స్క్రిప్షన్‌ను యాక్టివేట్ చేసుకున్న వినియోగదారులు ఇప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చింది. ఒక సంవత్సరం ఉచిత ట్రయల్ గడువు ముగియనున్న నేపథ్యంలో, ఎయిర్టెల్ వినియోగదారులకు ఈమెయిల్‌లు, మెసేజ్‌ల ద్వారా నోటిఫికేషన్లు పంపిస్తోంది. ట్రయల్ సమయంలో మీరు క్రెడిట్ కార్డ్ లేదా ఇతర చెల్లింపు విధానాన్ని యాడ్ చేసి ఉంటే, గడువు ముగిసిన తర్వాత సబ్స్క్రిప్షన్ ఆటోమేటిక్‌గా రిన్యూవల్ అయ్యే అవకాశం ఉంది. మీరు…
తాజావార్తలు
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!