ఎయిర్ టెల్ యూజర్లకు గుడ్ న్యూస్. ఏడాది పాటు వ్యాలిడిటీ ఉండే ప్లాన్ కోసం ఎదురుచూస్తున్నారా? అది కూడా తక్కువ ధరలో కావాలని భావిస్తున్నారా? దాదాపు 400 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లతో భారత్ లో రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా ఉన్న ఎయిర్ టెల్ ఆకర్షణీయమైన దీర్ఘకాలిక రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ. 2,249 ధరతో, అదిరిపోయే బెనిఫిట్స్ ను అందిస్తోంది. మొబైల్ వినియోగదారులు నెలవారీ రీఛార్జ్ ఖర్చులతో నిరంతరం పోరాడుతున్న మార్కెట్లో, ఎయిర్‌టెల్ రూ. 2,249…