Couple Arrested for Having S*ex on Flight : అమెరికాలోని ఓ విమానంలో వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఫ్లోరిడాకు వెళ్తున్న విమానంలో ఓ జంట తమ సీట్లపై శృంగారం చేస్తూ కనిపించారు. విమానంలో వారు సెక్స్ చేస్తున్న దృశ్యాలను మొదట ఇద్దరు పిల్లలు చూశారు. ఆ పిల్లల తల్లి సిబ్బందికి ఈ విషయాన్ని తెలియజేసింది. దీంతో విమానాశ్రయంలో దిగిన వెంటనే వారిద్దరినీ అరెస్టు చేశారు. న్యూయార్క్ నుంచి సరసోటా వెళ్తున్న జెట్‌బ్లూ ఫ్లైట్ లో…