Home
Aircraft Crash
Aircraft Crash News
-
US Plane Crash: భయంతో అరిచిన పైలట్.. క్షణాల్లో కుప్పకూలిన విమానం.. వెలుగులోకి చివరి క్షణాలు.!
US Plane Crash: అమెరికా ఫ్లోరిడాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఆదివారం గ్రీన్ఏకర్స్లోని నివాస ప్రాంతంలో లియర్జెట్ 60 విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 09 మంది మరణించారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ప్రకారం, లియర్జెట్ 60 విమానం టెక్సాస్లోని ఆస్టిన్-బెర్గ్స్ట్రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి బహామాస్లోని నార్త్ ఎల్యూథెరాకు వెళ్తోంది. విమానం 35,000 అడుగుల ఎత్తులో విమానంపై మంచు పేరుకుపోవడం, ఎయిర్ టర్బులెన్స్ కారణంగా ప్రమాదానికి కారణమైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అంతకుముందు… -
Pakistan Army Plane Crash: పాకిస్థాన్లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
Pakistan Army Plane Crash: పాకిస్థాన్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బలూచిస్థాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టా సమీపంలో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన శిక్షణ విమానం కూలిపోవడంతో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. అక్టోబర్ 12, సోమవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగినట్లు పాకిస్థాన్ సైన్యం వెల్లడించింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలిపింది. వివరాల ప్రకారం, క్వెట్టా జిల్లాలోని నవాన్ కిల్లీ ప్రాంతం సమీపంలో పాకిస్థాన్ ఆర్మీ ఏవియేషన్కు చెందిన ముష్షాక్… -
Congo Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు సీనియర్ సైనిక అధికారులతో సహా 14 మంది మృతి
Congo Plane Crash: కాంగోలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. విమానం కూలిపోవడంతో ఇద్దరు సీనియర్ సైనిక అధికారులతో సహా కనీసం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని కాంగో సైన్యం శుక్రవారం వెల్లడించింది. మృతుల్లో మిలిటరీ కోర్టు అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ముటోంబో కటలాయి టియెండే, సాయుధ దళాల ఆడిటర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ బకుమి లికులియా ఉన్నారు. వీరితో పాటు ప్రతినిధి బృందంలోని 12 మంది, విమాన సిబ్బంది కూడా ప్రమాదంలో మృతి… -
Alaska Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్లతో సహా 8 మంది మృతి
Alaska Plane Crash: అమెరికాలోని అలస్కాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ అలస్కాలోని ఒక మారుమూల రాడార్ కేంద్రం సమీపంలో ఎనిమిది మందితో ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం ఎనిమిది మంది మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. జాతీయ రవాణా భద్రతా మండలి (NTSB)ను ఉటంకిస్తూ అసోసియేటెడ్ ప్రెస్ (AP) ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. NTSB బోర్డు ఛైర్మన్ క్లింట్ జాన్సన్ ప్రకారం, ప్రమాదానికి గురైన… -
Aligarh Plane Crash: తృటిలో తప్పిన పెనుప్రమాదం.. ల్యాండ్ అవుతుండగా గోడను ఢీకొన్న శిక్షణ విమానం
Aligarh Plane Crash: ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. పయనీర్ అకాడమీ శిక్షణ విమానం ల్యాండ్ అవుతుండగా.. ఒక్కసారిగా కూలిపోయింది. రన్వేపై ల్యాండ్ అవుతుండగా, విమానం రన్వే సరిహద్దును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానం వేగం తక్కువగా ఉండడంతో అదృష్టవశాత్తూ పైలట్ తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసినట్లు విమానయాన శాఖ డైరెక్టర్ ఎస్ఎస్ అగర్వాల్ తెలిపారు. Read Also: India Pakistan War:… -
Aircraft Crash : దుబాయ్ విమాన ప్రమాదంలో భారతీయ సంతతి వైద్యుడి మృతి
Aircraft Crash : యూఏఈలో జరిగిన విమాన ప్రమాదంలో భారతీయ సంతతికి చెందిన డాక్టర్ మృతి చెందారు. డిసెంబర్ 26న యూఏఈలో తేలికపాటి విమానం కూలిపోయింది. -
South Korea: సౌత్ కొరియాలో ఘోర విమాన ప్రమాదం.. 28 మంది మృతి
South Korea: సౌత్ కొరియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ముయూన్ ఎయిర్పోర్టు రన్వేపై విమానం అదుపు తప్పి పక్కనే ఉన్న రక్షణ గోడను ఢీకొట్టింది. దీంతో భారీగా మంటలు చెలరేగి విమానం ఒక్కసారిగా పేలిపోయింది. -
Aircraft Crashed: కుప్పకూలిన విమానం.. పైలట్, కో-పైలట్ మృతి
Aircraft Crashed: అర్జెంటినాలోని సాన్ ఫెర్నాండో విమానాశ్రయంలో బాంబర్డియర్ ఛాలెంజర్ 300 విమానం ప్రమాదవశాత్తు భవనంను ఢీకొన్న ఘటనలో పైలట్, కో-పైలట్ మరణించారు. పుంటా డెల్ ఏస్తే నుండి బయలుదేరిన ఈ విమానం సాన్ ఫెర్నాండో విమానాశ్రయంలో రన్వేపై ల్యాండింగ్ చేస్తున్న సమయంలో లోపల కారణంగా, పక్కనే ఉన్న నివాస ప్రాంతాలలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చివరకు విమానం ఒక నివాస ప్రాంతంలో అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం వల్ల పక్కన ఉన్న కొన్ని ఇళ్లను… -
Aircraft Crash: కూలిన వాయుసేన శిక్షణ విమానం.. పైలట్లు సేఫ్
భారత వైమానిక దళానికి చెందిన వాయుసేన శిక్షణ విమానం ప్రమాదానికి గురయింది. భారత వైమానిక దళానికి చెందిన కిరణ్ శిక్షణ విమానం కర్ణాటకలో నేలకూలింది. కర్ణాటకలోని చామరాజనగర్లోని మాకాలి గ్రామంలో విమానం క్రాష్ అయ్యింది. -
Aircraft Crash: ఇంటిపై కుప్పకూలిన మిగ్-21 విమానం.. ముగ్గురు పౌరులు మృతి.. పైలట్ సేఫ్
వైమానిక దళానికి చెందిన మిగ్-21 విమానం రాజస్థాన్లోని హనుమాన్గఢ్లో కూలిపోయింది. భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 సోమవారం రాజస్థాన్లోని హనుమాన్గఢ్ జిల్లాలో కూలిపోయిందని, పైలట్ సురక్షితంగా ఉన్నారని రక్షణ వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Ram Nithin: రామ్ నితిన్ కొత్త మూవీ.. ఇద్దరు అందాల భామలతో క్రేజీ ప్రాజెక్ట్!
-
Rohit Sharma: ఆ ఫోన్ కోసం గంటల తరబడి ఎదురుచూశా.. కునుకు పట్టలేదు.. చివరకు..!
-
Motorola Razr Flex 2027: 12GB RAM, 50MP కెమెరా, 165Hz డిస్ప్లే.. Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది!
-
AP MPP Election Results: ఎంపీపీ ఎన్నికల్లో పార్టీల బలమెంత? అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాల పూర్తి లెక్కలివే!
-
Copper Prices: బంగారం, వెండి బాటలోనే రాగి.. ఇక ఏసీలు, ఫ్రిడ్జ్లు చౌకగా దొరుకుతాయా?
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!