భారత్‌లో విమానం ఎక్కాలని అనుకుంటున్న సామాన్యులకు స్పెస్‌జెట్ శుభవార్త చెప్పింది. ఐతే ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ఓ అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. విమాన టిక్కెట్ల ధరలను EMIలో చెల్లించేందుకు అనుమతించనుంది. మొత్తం మూడు, ఆరు, 12 నెలల వ్యవధితో ఈఎంఐలు చెల్లించే ఆప్షన్ ఇవ్వనుంది. ఈ ఆఫర్‌ను ఉపయోగించాలనుకునేవారు, ఓటిపీ ఐడెంటిఫికేషన్ కోసం….పాన్, ఆధార్, వీఐడీ వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రయాణికులు యూపీఐ ద్వారా తొలి ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. తర్వాతి EMI లు…