విమానాల్లో గొడవలు కొత్తేమీ కాదు. పల్లె బస్సుల్లో కన్నా.. గాల్లోనే ఎక్కువ ఫైటింగ్‌లు జరుగుతున్నాయి. ఈ మధ్య వెలుగులోకి వస్తున్న వీడియోలను బట్టి అర్ధమవుతోంది. ఇక కొట్లాటకు తామేమీ తక్కువ కాదనుకున్నారో ఏమో తెలియదు గానీ..
శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. కౌలంపూర్ నుంచి శంషాబాద్ వస్తున్న ఎయిర్ ఏషియా ఇంటర్నేషనల్ విమానం గాలిలో ఉండగానే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.