Mallanna Jatara: వరంగల్ జిల్లా ఐనవోలు జాతరకు భక్తులు పోటెత్తారు. భోగి పర్వదినం, ఆదివారం సెలవు కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచే క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. మల్లన్న దర్శనానికి 4 గంటలకు పైగా సమయం పడతుంది. ఐనవోలు శ్రీమల్లికార్జున స్వామి ఆలయంలో వీఐపీల సందడి చేశారు. ఐనవ�