Home
Aimim
Aimim News
-
ఓవైసీ అక్కడ పోటీకి దిగితే నష్టపోయేది ఎవరు…?
త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇవి ఒకరకంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సైమీఫైనల్. దీంతో అటూ కాంగ్రెస్, ఇటూ బీజేపీ తమ పట్టును కాపాడుకోనేందుకు శతవిథాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీ వరుసగా రెండుసార్లు అధికారంలో రావడంతో ఆపార్టీపై ప్రజల్లో సహజంగానే కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనికితోడు కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రధాని మోదీ ఇమేజ్ క్రమంగా దిగజారుతున్నట్లు కన్పిస్తోంది. ఇలాంటి సమయంలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు… -
ఒవైసీ ఇంటిపై హిందూ సేన దాడి..
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఢిల్లీలోని అధికారిక నివాసంపై ఇవాళ దాడి జరిగింది.. ఒవైసీ అధికారిక నివాసంపైకి దూసుకెళ్లిన హిందూ సేన కార్యకర్తలు.. గేట్ దగ్గర హంగామా చేశారు.. నేమ్ ప్లేట్, ఇంటి బయటికి ఉన్న అద్దాలను పగలగొట్టారు. హిందువులకు వ్యతిరేకంగా ఒవైసీ చేసిన వ్యాఖ్యలు తమ కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయని.. అందుకే అతని నివాసంపై దాడి చేశారని తెలిపారు హిందూ సేన అధినేత విష్ణు గుప్త.. కాగా, ఈ దాడిలో… -
అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు..
ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు చేశారు ఉత్తరప్రదేశ్ పోలీసులు.. మతసామరస్యానికి భంగం కలిగించే విధంగా ఉపన్యాసం చేశారంటూ ఆయనపై కేసు నమోదైంది. యూపీలో మూడు రోజుల పర్యటనలో ఉన్న ఒవైసీ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాల్లో పోటీ చేసే యోచనలో ఉన్నారు.. గురువారం కాట్ర చందనలో జరిగిన సభలో.. మత సామరస్యాన్ని చెడగొట్టే విధంగా ఉపన్యాసం చేయడం, కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించడం, ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి… -
దేశంలో అత్యంత అవినీతి సీఎం కేసీఆర్ : రాజా సింగ్
గోల్కొండ కోట ను నిర్మించింది హిందు రాజులు అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. దేశంలో అత్యంత అవినీతి సీఎం కేసీఆర్. రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ గా మార్చారు. బట్టే బాజ్ సీఎం కేంద్రం నుండి ఒక్క పైసా రావడం లేదని అంటున్నారు. సవాల్ వేస్తున్నాం కేసీఆర్ కి దమ్ముంటే కేంద్రం నుండి ఒక్క పైసా రావడం లేదని శ్వేత పత్రం విడుదల చేయాలి. ముస్లిం లకు వ్యతిరేకి ఎంఐఎం. వక్ఫ్ బోర్డ్ భూముల ను… -
ఒవైసీపై కేంద్రమంత్రి ఫైర్.. ఆయన్ను ఆఫ్ఘన్‌కి పంపిస్తే బెటర్..!
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ నాయకురాలు, కేంద్రమంత్రి శోభా కరాంద్లజే… దేశంలో ఐదేళ్లలోపు చిన్నారుల్లో ప్రతి 9 మందిలో ఒకరు మరణిస్తున్నారని వ్యాఖ్యానించిన ఒవైసీ.. ఇక, మహిళలపై వేధింపులు, నేరాలు పెరుగుతున్నాయని.. కానీ, కేంద్రంలోని బీజేపీ సర్కారు మాత్రం ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళల దుస్థితిపై ఆందోళన వ్యక్తంచేయడం విడ్డూరంగా ఉందంటూ కామెంట్ చేశారు.. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కేంద్రమంత్రి.. మహిళలపై వేధింపుల విషయంలో భారత్‌ను ఆఫ్ఘనిస్థాన్‌తో పోల్చడంపై అభ్యంతరం వ్యక్తం… -
హైదరాబాద్ మాజీ మేయర్‌పై రెండు కేసులు నమోదు
బంజారాహిల్స్ లో హల్ చల్ చేసిన హైదరాబాద్ మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్‌పై రెండు కేసులు నమోదు చేశారు పోలీసులు.. భూ వివాదంలో జోక్యం చేసుకున్నారు మాజీద్ హుస్సేన్.. ఇరు వర్గాల మధ్య గొడవ జరుగుతుండటంతో ఘటనా స్థలానికి చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు.. సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.. అయితే. పోలీసులపై విరుచుకుపడుతూ అసభ్యకర రీతిలో మాట్లాడారు మాజీ మేయర్.. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాకు ఎక్కి హల్ చల్ చేసింది… మాజీద్ హుస్సేన్ పై చర్యలు… -
బీజేపీపై ఒవైసీ సెటైర్లు.. ఇవి మంచి సంకేతాలేనా..?
మాజీ మంత్రి ఈటల రాజేదర్.. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరిన వేళ ఆ పార్టీపై సెటైర్లు వేశారు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ… నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు, రెండు ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలను ప్రస్తావించారు.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో సెక్యూరిటీ డిపాజిట్‌ను దక్కించుకోవడంలో బీజేపీ విఫలమైందని ఎద్దేవా చేసిన ఆయన.. ఇక, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కోల్పోయిందని విమర్శించారు.. మరోవైపు నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ…
తాజావార్తలు
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!