Home
Aiden Markram
Aiden Markram News
-
IPL 2027: ఈ సారి ట్రోఫీ లక్ష్యంగా బరిలోకి లక్నో సూపర్ జెయింట్స్.. ఎవరూ ఊహించని కెప్టెన్..
ఐపీఎల్ 2027 సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) జట్టు నూతన నాయకుడి అన్వేషణలో ఉన్నట్లు సమాచారం. 2025, 2026 సీజన్లలో ఎల్ఎస్జీకి నాయకత్వం వహించిన వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్, జట్టు వరుస వైఫల్యాల కారణంగా విడిపోయి తిరిగి తన పాత ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) వైపు మొగ్గు చూపాడు. దీంతో ఎల్ఎస్జీ తదుపరి కెప్టెన్ రేసులో దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ పేరు బలంగా వినిపిస్తోంది.… -
LSG కొంపముంచిన Aiden Markram ఓవర్.. IPL 2026లో అత్యంత ఖరీదైన ఓవర్ నమోదు.!
Aiden Markram Over: ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG)కు ఎదురుదెబ్బలు కొనసాగుతూనే ఉన్నాయి. ముల్లాన్ పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల భారీ తేడాతో లక్నోను చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో లక్నో పరాజయానికి ప్రధాన కారణంగా ఎయిడెన్ మార్క్రమ్ వేసిన ఒకే ఒక్క ఖరీదైన ఓవర్ నిలిచింది. మ్యాచ్ ఆరంభంలో మాత్రం మహమ్మద్ షమీ తొలి ఓవర్లోనే ప్రభ్ సిమ్రన్ సింగ్ ను… -
ICC T20 World Cup 2026 Team: భారత్ నుంచి నలుగురికి చోటు.. సూర్యకు షాక్, ఐసీసీ వరల్డ్ కప్ టీమ్‌కు కెప్టెన్ ఎవరంటే?
ICC T20 World Cup 2026 Team of the Tournament: టీ20 ప్రపంచ కప్ 2026 ముగిసింది. అద్భుత ప్రదర్శనతో టైటిల్‌ను భారత్ కైవసం చేసుకుంది. మెగా టోర్నీ ముగిసిన నేపథ్యంలో ఐసీసీ ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ జట్టును వెల్లడించింది. ఈ జట్టులో భారత్ నుంచి నలుగురు ఆటగాళ్లకు స్థానం దక్కింది. అయితే టీమిండియాకు ట్రోఫీ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు చోటు లేకపోవడం అందరిని ఆశ్చర్యం కలిగించింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ను… -
SA vs WI: మార్క్రమ్ మెరుపులు.. డీకాక్ దూకుడు! విండిస్ పై సౌతాఫ్రికా భారీ విజయం!
SA vs WI: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 గ్రూప్-1లో భాగంగా అహ్మదాబాద్ లో సౌతాఫ్రికా వెస్టిండీస్ పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా కేవలం 16.1 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమవడంతో జట్టు ఒక దశలో 83/7 వద్ద కష్టాల్లో పడింది. అయితే… -
Aiden Markram Reaction: ఓ పక్క సుస్సు పడింది.. ఇలాంటి మ్యాచ్ ఎప్పుడూ ఆడలేదు!
టీ20 ప్రపంచకప్ 2026లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన క్రికెట్ కెరీర్లో ఎన్నడూ ఇలాంటి ఉత్కంఠభరితమైన మ్యాచ్ ఆడలేదన్నాడు. మ్యాచ్‌లో జరిగిన కొన్ని పరిణామాలు తనను తీవ్ర ఒత్తిడికి గురిచేశాయని, ఓటమి భయం కూడా కలిగిందని నిజాయితీగా చెప్పాడు. నిజం చెప్పాలంటే ఓ సమయంలో సుస్సు పడిందని మార్క్రమ్ చెప్పుకొచ్చాడు. బుధవారం అఫ్గానిస్థాన్‌తో నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రెండో సూపర్ ఓవర్లో… -
South Africa vs Canada: పసికూనపై పంజా.. దక్షిణాఫ్రికా భారీ విజయం!
South Africa vs Canada: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లో జరిగిన గ్రూప్-D మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు కెనడాపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా భారీ స్కోర్ నమోదు చేయగా, లక్ష్య ఛేదనలో కెనడా చితకల పడింది. దీనితో చివరకు దక్షిణాఫ్రికా 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. Constable S*uicide Attempt: SI కి, CI కి మధ్య విభేదాలు.. స్టేషన్లోనే నిద్ర మాత్రలు మింగిన కానిస్టేబుల్! ఇక… -
Aiden Markram: మా మెయిన్ టర్గెట్ అదే.. ఈసారి అస్సలు వదలం!
2026 టీ20 వరల్డ్ కప్‌కు బెస్ట్ ప్లేయింగ్ XIను సిద్ధం చేయడమే తమ మెయిన్ టర్గెట్ అని దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ చెప్పాడు. 2024 టీ20 వరల్డ్ కప్ తృటిలో చేజారిందని, ఈసారి మెగా టోర్నీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. సౌతాఫ్రికా 20, వరల్డ్‌కప్ సన్నాహక సిరీస్‌లతో బిజీ షెడ్యూల్ ఉందని.. ప్రతి ఆటగాడికీ తగిన అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నాడు. తుది జట్టుపై నిర్ణయాలు తీసుకోవడం ఎప్పుడూ అంత సులభం కాదని.. ఒక… -
IND vs SA: భారత జట్టులో అతడితోనే మాకు బిగ్ టెన్షన్: మార్క్రమ్
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మపై దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అభిషేక్ గొప్ప ప్లేయర్ అని.. చాలా బాగా బ్యాటింగ్ చేస్తాడన్నాడు. అభిషేక్ మ్యాచ్ విన్నర్ అని, టీ20 సిరీస్‌లో అతడి వికెట్‌కు తమకు చాలా కీలకమైనదని తెలిపాడు. ఆరంభ ఓవర్లలోనే అభిషేక్ వికెట్ తీస్తే టీమిండియా పరుగుల వేగాన్ని ఆపొచ్చని మార్క్రమ్ చెప్పుకొచ్చాడు. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబరు 9 నుంచి ఐదు టీ20ల సిరీస్ ఆరంభం కానుంది.… -
ENG vs SA: వరల్డ్ నెం.1 బౌలర్ దెబ్బకి కుప్పకూలిన ఇంగ్లాండ్.. 49 పరుగులకే 8 వికెట్స్!
ENG vs SA: ఇంగ్లాండ్ లోని లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్ జట్టు ఘోర పరాభవాన్ని చవిచూసింది. కేవలం 131 పరుగులకే ఆల్ అవుట్ అయిన ఆతిథ్య జట్టును, దక్షిణాఫ్రికా 7 వికెట్లు, 175 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ బ్యాటర్లలో జేమీ స్మిత్ (54) తప్ప మిగతావారంతా తేలిపోయారు. ప్రస్తుత వన్డే వరల్డ్ నెం.1 బౌలర్ కేశవ్ మహరాజ్ తన… -
RR vs LSG: మెరిసిన ఐడెన్ మార్క్రామ్, బదోని.. రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ 181
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో నేడు రెండో మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. రాజస్థాన్ జట్టు నుంచి సంజు శాంసన్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. అతని స్థానంలో రియాన్ పరాగ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. కాగా.. లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల…
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!