Home
Ai
Ai News
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో.. కొత్త సాంకేతికత మానవాళికి ముప్పుగా మారుతుందనే భయాలు వ్యక్తమౌతున్నాయి. ఇదే సమయంలో ఏఐ మోడళ్లు అదుపు తప్పి ప్రవర్తిస్తున్న దాఖలాలు నమోదుకావడం.. కలకలం రేపుతోంది. సాక్షాత్తూ ఏఐని అభివృద్ధి చేసిన కంపెనీలే.. వేగం కంటే నియంత్రణ ముఖ్యమని ప్రకటనలు చేయడం.. అందరికీ కలవరం కలిగిస్తోంది. ఇలాంటి తరుణంలో.. ఏఐపై ట్రంప్ నిర్వహించిన కీలక సమావేశం.. భవిష్యత్ సవాళ్లకు ఏ మేరకు పరిష్కారాలు చూపగలదనేది ఆసక్తికరంగా మారింది. ఏఐ మోడల్స్ అదుపుతప్పి… -
Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో మానవ జీవితంలో పనులు సులభతరమైనప్పటికీ, దీనికి సంబంధించిన భద్రతాపరమైన ఆందోళనలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ AI వినియోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అత్యంత శక్తివంతమైన AI మోడళ్ల తయారీని నియంత్రించేందుకు అమెరికా చట్టసభ సభ్యులు కఠినమైన చట్టాలు తీసుకురావాలని ఆయన కోరారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేవలం పెద్ద టెక్ కంపెనీలు తమంతట తాముగా తీసుకునే భద్రతా చర్యలు… -
Explainer: రోజురోజుకీ మరింత పవర్‌ఫుల్‌గా మారుతున్న AIతో మనిషి ఉనికికే ముప్పు రానుందా?
AI..మనిషి నియంత్రణ దాటితే ఏం జరుగుతుందనే భయం ప్రపంచ దేశాలను కలవరపెడుతుంది.. ఆ భయం ఇప్పుడు ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో కనిపించే కథలా లేదు. ఏకంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలోనే ప్రపంచంలోని ప్రముఖ ఏఐ కంపెనీల అధినేతలు దీని గురించి హెచ్చరించే స్థాయికి చేరుకుంది. న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో ఆంథ్రోపిక్ సంస్థ సీఈవో డారియో అమోడీ చేసిన హెచ్చరిక మరింత కలవరపెడుతోంది. ఏఐ అభివృద్ధిని, దాని వినియోగాన్ని సరిగ్గా నిర్వహించకపోతే అది మొత్తం మానవాళికే… -
US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
Trump-Xi Jinping White House Dinner: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలు ముగిశాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), తైవాన్ తదితర కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. అనంతరం షీ జిన్‌పింగ్, ఆయన భార్య పెంగ్ లియువాన్ వైట్‌హౌస్‌లో నిర్వహించిన ప్రత్యేక విందులో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్.. షీ జిన్‌పింగ్,… -
XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..
XI Jinping: చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లి జిన్‌పింగ్‌ను స్వాగతించారు. ఇద్దరు నేతలు వైట్‌హౌజ్‌లో సమావేశమయ్యారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)గురించి చర్చంచారు. AI అభివృద్ధి ఎప్పటికీ మానవ నియంత్రణలోనే ఉండేలా అమెరికా, చైనా కలిసి పనిచేయాల్సిన బాధ్యత ఉందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అన్నారు. ‘‘AI మంచి కోసం అభివృద్ధి చేసి, నిర్వహించే సామర్థ్యం, బాధ్యత మనకు ఉంది. AI ఎల్లప్పుడూ మనిషి… -
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మొన్నటిదాకా ఏఐ భవిష్యత్తుకు అత్యవసరమనే వాదన గట్టిగా వినిపించగా.. ఇప్పుడు ఏఐ స్పీడందుకుంటే.. మానవాళికే ముప్పనే వాదనకు బలం చేకూరుతోంది. సిలికాన్ వ్యాలీ కూడా ఏఐ విషయంలో రెండుగా చీలిన తరుణంలో.. ఏఐ రాజకీయ బలప్రదర్శనకూ వేదికగా మారుతోంది. ఏఐతో అడ్వాంటేజ్ తీసుకోవాలి బ్రిక్స్ వేదికగా జిన్ పింగ్ చెబితే.. ఏఐ లేకుండా చైనాతో పోటీపడలేమని ట్రంప్ సూత్రీకరిస్తున్నారు. ఇంతకూ ఏఐని ఎలా చూడాలి..? అది మనిషికి ముప్పుగా… -
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఏఐ దూకుడికి కళ్లెం వేయాలని ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలను అధ్యక్షుడు ట్రంప్ తిప్పికొట్టారు. ఏఐ వేగాన్ని తగ్గిస్తే టెక్నాలజీ పోటీలో చైనాకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. -
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
మానవ మేధస్సుకు మరణశాసనం రాయడానికి ఒక కొత్త రక్కసి పుట్టుకొచ్చింది. దాని పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పటికే కంప్యూటర్లు వచ్చాయి, ఇంటర్నెట్ వచ్చింది, స్మార్ట్ఫోన్లు వచ్చాయి… ప్రపంచం మారింది. కానీ ఇప్పుడు వస్తున్న ఏఐ ఆ మార్పు లాంటిది కాదు. ఇది మానవ జాతి ఉనికినే, శ్రమనే, ఉపాధినే నిలువునా మింగేసే ఒక మహా ప్రళయం. పూర్తి స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చెందితే… అది మానవ జాతి అంతానికే దారితీస్తుందని.. గతంలో స్టీఫెన్ హాకిన్స్ చెప్పిన… -
Explainer: చైనా యువతను AI నిండా ముంచిందా?
పొద్దున్న లేచింది మొదలు… మనవాళ్లు చైనాను కీర్తించే పనిలోనే ఉంటారు. అన్ని రంగాల్లో దూసుకుపోతోంది… వరల్డ్ సూపర్ పవర్ అంటే అమెరికా కాదు చైనా మాత్రమేనని… డప్పుకొడుతూ ఉంటారు. ఇందులో వాస్తవం ఎంత అన్నది పక్కన పెడితే… ఒక్కోసారి అభివృద్ధి పేరుతో వేసే ముందడుగులు కూడా వినాశనానికి కారణమవుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో చైనా ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. అన్ని రంగాల్లోనూ తిష్ట వేసిన ఏఐ… చైనాలో యువతకు ఉపాధి లేకుండా చేసేసింది. ఒక రకంగా… -
ChatGPT వాడుతున్నారా? ఇకపై మీకు ఒక కొత్త తలనొప్పి రాబోతుంది!
ChatGPT Ads: ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మన రోజువారీ జీవితంలో భాగంగా మారిపోయింది. ఆఫీస్ పనుల నుంచి పిల్లల చదువులు, రోజువారీ అవసరాల వరకు చాలామంది AI టూల్స్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ChatGPTకు ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణ ఉంది. అయితే ఇప్పటివరకు ఉచితంగా ChatGPT ఉపయోగిస్తున్న వారికి త్వరలో ఓ కీలక మార్పు కనిపించొచ్చని సమాచారం. ChatGPT ఫ్రీ వెర్షన్లో యూజర్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలతో పాటు Sponsored Ads కూడా కనిపించే అవకాశం…
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!