ఆటో డ్రైవర్లు అరకొర రాబడితో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఈఎంఐలు కట్టలేక, కుటుంబాన్ని పోషించుకోలేక సతమతమవుతుంటారు. పొద్దంతా ఆటో నడిపినా వెయ్యి రూపాయలు రావడం కూడా కష్టమే అవుతుంది. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ఆటో డ్రైవర్ మాత్రం దీనికి భిన్నం. ఎందుకంటే ఆ ఆటో డ్రైవర్ ఐటీ ఉద్యోగులు సైతం ఈర్ష్య పడేలా సంపాదిస్తున్నాడు. ఆటోలో ప్రయాణించిన ఓ ప్రయాణికుడు ఆటో డ్రైవర్ తన ఆదాయం గురించి చెప్పడంతో షాక్ కు గురయ్యాడు. ఈ విషయాన్నంతా ఎక్స్ లో…
Startups: భవిష్యత్తు గురించి ఎవరికీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియని వయసులో ఓ 16 ఏళ్ల అమ్మాయి ఓ పెద్ద కంపెనీని స్థాపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. 16 ఏళ్ల భారతీయ యువతి తన స్టార్టప్ డెల్వ్.ఏఐతో ఏఐ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తోంది. ప్రాంజలి అవస్థి 2022లో Delv.AIని ప్రారంభించింది.