AI Software New Version: కృత్రిమ మేధతో పనిచేసే చాట్ జీపీటీ కొత్త వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. అప్డేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాఫ్ట్‌వేర్‌ని ఓపెన్ ఏఐ సంస్థ ఇటీవల రిలీజ్ చేసింది. జీపీటీ-4గా పేర్కొనే ఈ ప్రొడక్ట్.. క్లిష్టమైన సమస్యలను కూడా.. గతంలో కన్నా ఎక్కువ ఖచ్చితత్వంతో పరిష్కరించగలదని పేర్కొంది. సమస్యల పరిష్కార సామర్థ్యాలు మరియు జనరల్ నాలెడ్జ్ దీనికి విస్తృతంగా ఉన్నాయని పేర్కొంది. శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేసే ఓపెన్ ఏఐ సంస్థ ఈ మేరకు ఒక…