Grokipedia: ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ దృష్టి ఇప్పుడు వీకీపీడియా వైపు మళ్లినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే మనోడు ట్విట్టర్‌ను సొంతం చేసుకుని Xగా మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మస్క్ వికీపీడియాను బీట్ చేయడానికి చూస్తున్నారని అంటున్నారు. మస్క్ తన AI కంపెనీ xAI గ్రోక్ AI చాట్‌బాట్ ద్వారా “గ్రోకిపీడియా”ను సృష్టిస్తున్నట్లు ప్రకటించాడు. విశ్వాన్ని అర్థం చేసుకోవాలనే xAI లక్ష్యం వైపు “గ్రోకిపీడియా” తదుపరి అడుగు అవుతుందని ఆయన పేర్కొన్నారు. READ ALSO: AP Cabinet:…