Virat Kohli Son Akaay AI Images Goes Viral: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ రెండోసారి తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 15న అనుష్క మగ బిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా మంగళవారం (ఫిబ్రవరి 20) విరాట్ అభిమానులతో పంచుకున్నాడు. తమ కుమారుడుకి ‘అకాయ్’ అని పేరు కూడ�