Adam Mosseri: AI ప్రపంచంలో విజయం సాధించడానికి ఖరీదైన ఐవీ లీగ్ డిగ్రీ లేదా విస్తృతమైన అధ్యయనాలు అవసరం లేదని ఇన్‌స్టాగ్రామ్ సీఈఓ ఆడమ్ మోస్సేరి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నేటి అగ్రశ్రేణి AI ఇంజినీర్లు రెండు లక్షణాలతో వర్గీకరించబడ్డారని అన్నారు. చిత్తశుద్ధి, చాలా త్వరగా నేర్చుకునే సామర్థ్యం ఉన్న వారికి ఈ రంగంలో కోట్ల విలువైన ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు. AI చాలా వేగంగా మారుతోందని, ఆచరణాత్మక అనుభవాన్ని ప్రయోగించగల…