Home
Ai Features
Ai Features News
-
iPhone 17e vs Pixel 10a: ఐఫోన్ 17e vs పిక్సెల్ 10a.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర పరంగా ఏది బెస్ట్?
ఆపిల్ తన తాజా సరసమైన ఐఫోన్ 17eని విడుదల చేసింది. ఈ ఫోన్ ఇటీవల విడుదల చేసిన గూగుల్ పిక్సెల్ 10aతో నేరుగా పోటీపడుతుంది. Apple iPhone 17e, Google Pixel 10a. రెండు కూడా అద్భుతమైన ఫీచర్స్ ఇస్తున్నాయి. కానీ ఒకటి iOS ఎకోసిస్టమ్‌తో, మరొకటి Android + AI మ్యాజిక్‌తో వస్తున్నాయి. ఏది మీకు బెస్ట్ అనేది మీ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ఈ రెండు మోడళ్ల ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరలను పోల్చి చూస్తే… -
TCL Note A1 NxtPaper: స్టైలస్, AI ఫీచర్లు, కళ్లకు హాని కలిగించని డిస్ప్లేతో.. TCL నోట్ A1 Nxtpaper టాబ్లెట్ విడుదల
టీసీఎల్ కంపెనీ తమ న్యూ ప్రొడక్ట్ TCL Note A1 NXTPAPERను విడుదల చేసింది. ఇది ఒక అత్యాధునిక డిజిటల్ నోట్-టేకింగ్ ట్యాబ్లెట్, ఇది కాగితంపై రాసినట్లు సహజమైన అనుభూతిని ఇస్తూ, కళ్లకు హాని కలిగించకుండా రూపొందించారు. ఈ ట్యాబ్లెట్ ప్రధానంగా విద్యార్థులు, ప్రొఫెషనల్స్, క్రియేటివ్ వర్కర్ల కోసం రూపొందించారు. స్క్రీన్లపై ఎక్కువ గంటలు చదవడం, నోట్స్ తయారు చేయడం, స్కెచింగ్ చేసే యూజర్ల కోసం ఈ కొత్త హ్యాండ్ సెట్ తీసుకొచ్చారు. టాబ్లెట్ పెద్ద డిస్ప్లే,… -
Google AI Plus: రూ.199 ప్రారంభ ధరతో Google AI Plus.. పూర్తి వివరాలు ఇలా..!
Google AI Plus: గూగుల్ సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ‘గూగుల్ AI ప్లస్’ (Google AI Plus) ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ రోజు నుంచే ఇది అందుబాటులోకి వచ్చింది. సరసమైన ధరలో గూగుల్ అత్యాధునిక AI మోడల్స్, ఫీచర్లను వినియోగదారులకు అందించడమే ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్రధాన లక్ష్యం. గూగుల్ AI ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌తో, వినియోగదారులు జెమినీ యాప్ (Gemini app) లో జెమినీ 3 ప్రో (Gemini 3 Pro) యాక్సెస్ పొందుతారు. అంతేకాకుండా… -
AI Integration: ఏఐ కారణంగా పెరగనున్న స్మార్ట్ టీవీ ధరలు
దేశంలో జీఎస్టీ తగ్గడంతో స్మార్ట్ టీవీ ధరలు తగ్గాయి. అయితే ఏఐ ఫీచర్ రావడంతో మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉంది. మార్కెట్లో ఫ్లాష్ మెమొరీకి డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈ మెమరీని AI మోడళ్లలో కూడా ఉపయోగిస్తారు. పెరిగిన డిమాండ్ తగినంత సరఫరా లేకపోవడంతో మార్కెట్లో ఫ్లాష్ మెమరీ కొరత ఉంది. దీంతో ఫ్లాష్ మెమరీ ధరలు పెరిగాయి. Read Also: Fake Cop: బొమ్మ తుపాకీతో డబ్బులు వసూల్ చేస్తున్న నకిలీ పోలీస్.. పట్టుకున్న… -
Infinix Note 50x: గేమింగ్ లవర్స్ కోసం బడ్జెట్ ఫోన్ ను సిద్ధం చేసిన ఇన్ఫినిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే!
Infinix Note 50x: గేమింగ్ లవర్స్, స్టైలిష్ ఫోన్ యూజర్స్ కోసం ఇన్ఫినిక్స్ కంపెనీ బెస్ట్ ఆప్షన్‌గా ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ఇండియాలో మార్చి 27న అధికారికంగా లాంచ్ చేయబోతోంది. కంపెనీ తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. 2024 ఆగస్టులో వచ్చిన ఇన్ఫినిక్స్ నోట్ 40X 5Gకి ఇది అప్‌గ్రేడెడ్ వెర్షన్. మరి మార్చి 27న రాబోయే ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు వాటి వివరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. Read Also: Rishabh… -
Samsung Galaxy Tab S10: AI ఫీచర్లతో శాంసంగ్ కొత్త టాబ్లెట్‌లు విడుదల.. ఫీచర్లు ఇవే..!
శాంసంగ్ (Samsung) తన కొత్త గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10 (Galaxy Tab S10) సిరీస్‌ను భారతదేశంలో ఆవిష్కరించింది. కంపెనీ శాంసంగ్ ట్యాబ్ ఎస్ 10 (Galaxy Tab S10) సిరీస్‌లో రెండు మోడళ్లను పరిచయం చేసింది. గెలాక్సీ ట్యాప్ ఎస్ 10 ప్లస్ (Galaxy Tab S10 Plus), గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10 అల్ట్రా (Galaxy Tab S10 Ultra) అనే దక్షిణ కొరియా కంపెనీకి చెందిన కొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్‌లను లాంచ్ చేశారు.…
తాజావార్తలు
-
RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
-
Kodak QLED SE 80 cm: తక్కువ ధరలో QLED అనుభవం.. Kodak స్మార్ట్ టీవీపై రూ. 10 వేల డిస్కౌంట్
-
West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
-
Online Cybersecurity Course: ఫ్రాడ్గాళ్లకు చెక్.. ఈ 150నిమిషాల ఫ్రీ కోర్సు నేర్చుకుంటే మీ జేబు చాలా సేఫ్!
-
IPL 2026 Prize Money: ఛాంపియన్‌కు రూ.20 కోట్లు.. మరి SRH, రాజస్థాన్ జట్లకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే?
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!