AI showdown: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో గత రెండేళ్లుగా ఏకఛత్రాధిపత్యం వహించిన చాట్‌జీపీటీకి ఇప్పుడు అసలైన సవాలు ఎదురవుతోంది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ప్రవేశపెట్టిన ‘జెమిని’ (Gemini) వేగంగా పుంజుకుంటూ, చాట్‌జీపీటీ వినియోగదారులను తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా విడుదలైన వెబ్ ట్రాఫిక్ గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సెర్చ్ ఇంజిన్ రంగంలో రారాజుగా ఉన్న గూగుల్, ఇప్పుడు ఏఐ రంగంలో కూడా తన పట్టును నిరూపించుకునే ప్రయత్నంలో సఫలమవుతోంది. చాట్‌జీపీటీ ట్రాఫిక్‌లో క్షీణత:…