Telugu OTT Releases This Week: ఈమధ్య కాలంలో థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలతో సమానంగా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల మీద కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడుతోంది. ఈ క్రమంలో ప్రతి వారం ఓటీటీలో ఏ కంటెంట్ రిలీజ్ అవుతుంది అనే విషయం మీద ఆసక్తిగా ఎదురుచూస్తుండగా రేపు – 11 ఆగస్ట్‌న ఎలాంటి సినిమాలు, వెబ్ సిరీసులు రిలీజ్ అవుతున్నాయి అనే విషయం మీద ఒక లుక్ వేద్దాం. Mr. Pregnant: నైజాంలో ‘మిస్టర్…