Dhan Dhanya Yojana: దీపావళి పండుగ ముందు రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు. శనివారం ఆయన రూ.24 వేల కోట్ల ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని ప్రారంభించారు. ప్రతి పొలానికి నీటిపారుదల సౌకర్యాలను అందించడం, పంట ఉత్పాదకతను పెంచడం, రైతులకు సులభమైన రుణ సౌకర్యాలను అందించడం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా రైతులను ప్రోత్సహించడం ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం ప్రధాన లక్ష్యం. ఏ జిల్లాల రైతులు ప్రధానమంత్రి…