ప్రాజెక్టులన్నీనిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్ (ఏఐఎఫ్) ప్రాజెక్టులపై క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల మధ్య అనుసంధానం సమర్థవంతంగా ఉండాలన్నారు.. ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని.. అనుకున్న సమయానికి అన్ని ప్రాజెక్టులు ఏర్పాటు కావాలని స్పష్టం చేశారు. పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించిన సీఎం.. ప్రతి 15 రోజులకోసారి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు…