పాటలు, సంగీతంపై ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరడానికి IAF గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ స్కీమ్ లో భాగంగా అగ్నివీర్ వాయు (మ్యుజిషియన్ ) పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అగ్నివీర్ ఎయిర్ మ్యూజిషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా తత్సమాన అర్హతలో ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్హతతో పాటు, అభ్యర్థులు సంగీత సంబంధిత అర్హతను కూడా కలిగి ఉండాలి.…