తమ సినిమాల్లో రకరకాల వేషాలు వేయటం, గుర్తుపట్టలేని విధంగా మేకప్ అండ్ లుక్ తో సర్ ప్రైజ్ చేయటం కోలీవుడ్ లో కొందరు హీరోలకి మామూలే! కమల్ హసన్ మొదలు విక్రమ్ దాకా రకరకాల ప్రయోగాలు చేసిన వారే. ఇప్పుడు నటుడు విజయ్ ఆంథోని అదే బాటలో వెళుతున్నాడు. ఆయన అప్ కమింగ్ మూవీ ‘అగ్ని సిరగుగల్’. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న సినిమాలో విజయ్ ఆంథోని గడ్డంతో కనిపిస్తాడట. అసలు ప్రేక్షకులు ఆయన్ని గుర్తుపట్టలేరని డైరెక్టర్…