అక్కినేని అఖిల్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఏజెంట్’. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి ఈ సినిమాను గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కిస్తున్నాడు. సైరా నరసింహారెడ్డి తర్వాత చాలా టైం తీసుకొని ఈ సినిమా చేస్తున్నాడు సూరి. కెరీర్ లో ఇప్పటివరకూ ఒక్క హిట్ మాత్రమే అందుకున్న అఖిల్ కూడా ఏజెంట్ పై బోలెడన్నీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ స్పై యాక్షన్ సినిమాతో మాస్ ఫాలోయింగే కాదు పాన్ ఇండియా…