Agent: అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఏజెంట్. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Akhil Akkineni: అఖిల్ అక్కినేని.. వారం నుంచి ఈ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. ఇప్పటివరకు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సందడి చేసే అఖిల్.. ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలోనే ఉంటున్నాడు. అందుకు కారణం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Akhil Akkineni: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తరువాత అఖిల్ అక్కినేని వెండితెరపై కనిపించిందే లేదు. ఇక ప్రస్తుతం అఖిల్ నటిస్తున్న చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.