Anil Sunkara: టాలీవుడ్‌లో ఒకప్పుడు భారీ అంచనాలతో వచ్చి, బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవిచూసిన సినిమా ‘ఏజెంట్’. ప్రస్తుతం ఈ సినిమాపై మరోసారి చర్చ మొదలైంది. ఈ చిత్ర నిర్మాత అనిల్ సుంకర తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన షాకింగ్ కామెంట్స్ ఈ చిత్రాన్ని మళ్లీ లైమ్‌లైట్‌లోకి తీసుకొచ్చేలా చేశాయి. ఇంతకీ ఆయన అంతలా ఈ సినిమాపై చేసిన ఆ షాకింగ్ కామెంట్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Capsicum Fry Recipe:…