ఇండియాస్ మోస్ట్ స్టైలిష్ అండ్ బ్రూటల్ ‘స్పై’ని పరిచయం చేస్తూ స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘ఏజెంట్’. అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఏప్రిల్ 28న రిలీజ్ కి రెడీ అవుతున్న ఏజెంట్ మూవీపై భారి అంచనాలు ఉన్నాయి. అఖిల్ ఈ మూవీతో పాన్ ఇండియా హిట్ కొడతాడని ఫాన్స్ అంతా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆ కాన్ఫిడెన్స్ ని మరింత పెంచుతూ…